Header Banner

ఆమిర్ ఖాన్‌తో అల్లు అర్జున్ భేటీ..! ఎందుకంటే..?

  Thu May 08, 2025 08:09        Cinemas

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భేటీ అయ్యారు. ముంబయిలోని ఆమిర్ నివాసానికి ప్రత్యేకంగా వెళ్లిన బన్నీ ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అయితే, అకస్మాత్తుగా ఆమిర్‌తో బన్నీ సమావేశం కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు రాబోతోందని, అందుకోసమే ఆమిర్‌తో బన్నీ భేటీ అయి చర్చించారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'సితారే జమీన్ పర్' పనుల్లో బిజీగా ఉన్న ఆమిర్ ఖాన్ ఆ తర్వాత భారీ బడ్జెట్‌తో మహాభారతం మూవీ తీయాలని చూస్తున్నాడు. ఈ మూవీలో స్టార్ హీరోలు నటిస్తారని ఆయన ఇటీవల ప్రకటించారు. తాజాగా బన్నీ వెళ్లి ఆమిర్‌తో భేటీ కావడంతో మహాభారతం మూవీ కోసమే అన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ, అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.


ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #alluarjun #ameerkhan #beti #socialmedia #viral #hottopic